te_tn/heb/06/20.md

401 B

after the order of Melchizedek

యాజకుడైన మెల్కిసెదెకూ, యాజకుడిగా క్రీస్తూ ఒకే విధంగా ఉన్నారని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా:“మెల్కీసెదెకు యాజకుడిగా ఉన్నట్లుగానే”