te_tn/heb/06/19.md

2.5 KiB

Connecting Statement:

మూడవ హెచ్చరికనూ, విశ్వాసులను ప్రోత్సహించడం మిగిస్తూ, హెబ్రీ పత్రిక గ్రంథకర్త యాజకుడైన యేసూ, యాజకుడైన మెల్కీసెదెకు మధ్య పోలికను గురించి చెప్పడం కొనసాగిస్తున్నాడు.

as a secure and reliable anchor for the soul

నీళ్ళల్లో మునిగిపోకుండ నావను చుక్కాని కాపాడినట్లుగా, యేసు మనలను దేవుని సన్నిధిలో భద్రముగా ఉంచుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని సన్నిధిలో మనం భద్రంగా జీవించేలా చేస్తుంది.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

a secure and reliable anchor

“భద్రత,” “ఆధారపదదగినది” పదాలకు ఇక్కడ ప్రాథమికముగా ఒకే అర్థం ఉంది. లంగరుమీద సంపూర్ణంగా ఆధారపడడం గురించి నొక్కి చెప్పుతుంది.ప్రత్యామ్నాయ తర్జుమా: “సంపూర్ణంగా ఆధారపడదగిన లంగరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

hope that enters into the inner place behind the curtain

దేవాలయపు అతిపరిశుద్ధ స్థలంలోనికి ఒక వ్యక్తి వెళ్ళగలిగినట్లుగా నిశ్చయత చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

the inner place

ఇది దేవాలయములో అతి పరిశుద్ధ స్థలం. దేవుడు తన ప్రజల మధ్యన అతి సమీపంగా ఉన్న స్థలంగా యెంచబడింది. ఈ వాక్యభాగంలో ఈ స్థలం పరలోకంగానూ దేవుని సింహాసనపు గదిగానూ ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)