te_tn/heb/06/10.md

955 B

For God is not so unjust that he would forget

దేవుడు తన ప్రజలు చేసిన మంచి విషయాలను జ్ఞాపకము చేసుకొని తీర్పు తీరుస్తాడని ఈ రెండింతల వ్యతిరేకార్థతల అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు న్యాయవంతుడు గనుక ఆయన తప్పకుండ జ్ఞాపకం చేసుకొంటాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

for his name

దేవుని “నామం” అనేది దేవునికొరకే వాడబడిన అన్యాపదేశ పదం ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన కొరకే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)