te_tn/heb/06/07.md

1.6 KiB

the land that drinks in the rain

అధిక వర్షపు నీటినుండి ప్రయోజనాలు పొందిన వ్యయసాయభూమి వర్షపు నీటిని త్రాగుచున్న ఒక వ్యక్తిగా చెప్పబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వర్షపు నీటిని పీల్చుకునే నేల” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

that gives birth to the plants

పంటలను పండించు వ్యయసాయనేల వాటికి జన్మనిచ్చు నేలగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మొక్కలను పుట్టించునది” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

the land that receives a blessing from God

దేవుడు నేలకు సహాయము చేసియున్నాడనుటకు రుజువుగా వర్షం, పంట చెప్పబడింది. ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదాలు పొందుకోగల్గినట్లు వ్యయసాయ భూమి చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

a blessing from God

ఇక్కడ “ఆశీర్వాదం” అంటే దేవునినుండి సహాయం అని అర్థం, పలుకబడిన మాటలు కాదు.