te_tn/heb/06/04.md

1.4 KiB

those who were once enlightened

అర్థం చేసుకోవడం వెలిగింపబడడం అన్నట్టు చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తును గూర్చిన సందేశాన్ని ఒకసారి అర్థం చేసుకున్నవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

who tasted the heavenly gift

రక్షణను అనుభవించుట అనునది ఆహారమును రుచిచూచినట్లుగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని రక్షించు శక్తిని అనుభవించినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

who were sharers of the Holy Spirit

విశ్వాసుల వద్దకు వచ్చిన పరిశుద్దాత్ముని గురించి ప్రజలు పంచుకోగల్గిన ఒక వస్తువుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిషుద్దాత్ముని పొందుకొన్నవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)