te_tn/heb/06/02.md

746 B

nor the foundation of teaching ... eternal judgment

పునాది వెయ్యడం ద్వారా ఒక భవన నిర్మాణం ఆరంభం అవుతున్నట్టు మూల బోధలను గురించి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రాథమిక బోధనలు కాదు... నిత్య తీర్పు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

laying on of hands

ప్రత్యేకమైన సేవకోసం లేక స్థానం కోసం ఒకరిని ప్రత్యేకపరచే అభ్యాసం జరిగింది.