te_tn/heb/06/01.md

2.2 KiB

Connecting Statement:

పరిపక్వతలేని యూదా విశ్వాసులు పరిపక్వత కలిగిన క్రైస్తవులుగా ఎదగదానికి చెయ్యవలసిన దానిని గురించి గ్రంథకర్త చెప్పడం కొనసాగిస్తున్నాడు. ప్రాథమిక బోధలను వారికి జ్ఞాపకం చేస్తున్నాడు.

let us leave the beginning of the message of Christ and move forward to maturity

వారు ప్రయాణపు ఆరంభములో ఉన్నారన్నట్లుగా ప్రాథమిక బోధలనుగూర్చి, వారు ప్రయాణపు ముగింపులో ఉన్నారన్నట్లుగా పరిక్వపు బోధలను గూర్చి ఈ వాక్యం మాట్లాతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: మనం మొదటిగా నేర్చుకొనిన విషయములను చర్చించుట మానివేద్దాం, అధిక పరిపక్వతతో కూడిన బోధలను అర్థం చేసుకోవడం ఆరంబిద్దాం.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Let us not lay again the foundation ... of faith in God

పునాది వెయ్యడం ద్వారా ఒక భవన నిర్మాణం ఆరంభం అవుతున్నట్టు మూల బోధలను గురించి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మూల ఉపదేశాలు మాని ...దేవుని యందలి విశ్వాసమును..” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

dead works

పాపపు క్రియలన్నియు మృతమైన ఈ లోకానికి సంబంధించినవన్నట్లుగా చెప్పబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)