te_tn/heb/04/12.md

3.9 KiB

the word of God is living

ఇక్కడ “దేవుని వాక్యము” అనే పదం మాట ద్వారాగానీ, రచించబడిన సందేశాల ద్వారా గానీ దేవుడు మానవులతో మాట్లాడిన ప్రతి మాటను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని మాటలు జీవముగలవి”

living and active

దేవుని వాక్యము సజీవమైనవన్నట్లుగా దేవుని వాక్యమును గూర్చి ఈ వచనము మాట్లాడుచున్నది. ఇది శక్తివంతమైనదీ, సమర్ధవంతమైనదీ. (చూడండి:rc://*/ta/man/translate/figs-personification)

sharper than any two-edged sword

రెండంచుల ఖడ్గం ఒక వ్యక్తి శరీరం ద్వారా సులభంగా ఖండించగలదు. ఒక వ్యక్తి హృదయంలోనూ, తలంపులలోనూ దేవుని వాక్యం సమర్ధవంతంగా ఉంటుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

two-edged sword

రెండు వైపుల పదునైన అంచులు కలిగియున్న ఖడ్గం.

It pierces even to the dividing of soul and spirit, of joints and marrow

దేవుని వాక్యం ఖడ్గం అని మాట్లాడడం కొనసాగిస్తున్నాడు. మానవ భాగాలను విభజించడానికీ కఠినంగానూ, అసాధ్యంగానూ ఉన్నవాటిని ఖండించడానికీ ఖడ్గం పదునుగా ఉంది. అంటే దేవుని నుండి దాచియుంచగలిగింది మనలో ఏదీ లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

soul and spirit

ఈ రెండు విభిన్నమైనవి, అయితే మానవునిలో భౌతికంకాని భాగాలకు సంబంధించినవిగా ఉన్నాయి. ఒక వ్యక్తి జీవించడానికి “ఆత్మ” కారణం. ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోడానికీ, ఆయన యందు విశ్వాసముంచడానికీ అ వ్యక్తిలోని “ఆత్మ” భాగం కారణం.

joints and marrow

“కీలు” అనే ఈ పదము రెండు ఎముకలను ఒక చోట కలిపి ఉంచుతుంది. “మూలుగు” అనేది ఎముకలోపల ఉండే భాగం.

is able to discern

ఒక వ్యక్తి ఒక దానిని గురించి తెలుసుకొనగలిగినడిగా దేవుని వాక్యం చెప్పబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “బయలుపరచును” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

the thoughts and intentions of the heart

ఇక్కడ హృదయము అనేది “అంతరంగమును” గూర్చి చెప్పుటకు ఉపయోగించిన పర్యాయ పదము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి చేయుటకు ఆలోచించువాటిని మరియు ఉద్దేశించువాటిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)