te_tn/heb/04/10.md

677 B

he who enters into God's rest

దేవుడనుగ్రహించే సమాధానం, భద్రత అనేవి వారు ప్రవేసహించే స్థలముగా అవి చెప్పబడుతున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని విశ్రాంత స్థలంలోనికి ప్రవేశించే వ్యక్తి” లేక “దేవుని విశ్రాంతి ఆశీర్వాదాలను అనుభవించే వ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)