te_tn/heb/03/07.md

12 lines
1006 B
Markdown

# General Information:
ఈ వాక్యం పాత నిబంధన గ్రంథమైన కీర్తనల పుస్తకమునుండి తీసుకోబడింది.
# Connecting Statement:
ఇశ్రాయేలీయు అపనమ్మకం వారినందరినీ దేవుడు వాగ్దానం చేసిన భూమిలోనికి ప్రవేశించనీయలేదని ఈ హెచ్చరిక వారికి జ్ఞాపకం చేస్తుంది.
# if you hear his voice
దేవుని స్వరము అనే మాట దేవుడు మాట్లాడుచున్నాడని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మాట్లాడుచున్నదానిని మీరు విన్నప్పుడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])