te_tn/heb/02/intro.md

1.3 KiB

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 02 సాధారణ వివరణ

నిర్మాణము, క్రమము

ఈ అధ్యాయమునందు ఘనుడైన ఇశ్రాయేలీయుడు, మోషేకంటే యేసు ఘనుడని తెలియజేస్తుంది.

కొంతమంది అనువాదకులు వాక్యభాగంలోని మిగిలిన భాగాన్ని సులువుగా చదవడానికి పద్యభాగంలో ప్రతీ వరుసను కుడిభాగంలో అమర్చారు. 2:6-8, 12-13 వచనములలోనున్న పద్యభాగమును యుఎల్.టి ఈ విధంగా అమర్చింది. ఈ వచనములు పాత నిబంధనలోనుండి తీయబడినవి.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

సహోదరులు

యూదులుగా ఎదిగిన క్రైస్తవులను సూచించుటకు గ్రంథకర్త ”సహోదరులు” అనే పదమును ఉపయోగించియుండవచ్చును.