893 B
893 B
This was so that he would free all those who through fear of death lived all their lives in slavery
మరణ భయము అనేది ఒక బానిసత్వంగా చెప్పబడింది. ఒక వ్యక్తిని బానిసత్వమునుండి విడిపించినట్లుగా ఒకని భయాన్ని తీసివెయ్యడం చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన సమస్త ప్రజలనందరిని విడిపించుననునదియే. ఎందుకంటే మనం బానిసలవలె జీవించాము ఎందుకంటే మనం మరణ భయమును కలిగియున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)