te_tn/heb/02/12.md

750 B

I will proclaim your name to my brothers

ఇక్కడ “నామము” అనే పదము వ్యక్తి పేరునూ, వారు చేసినదానినీ సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు చేసిన అనేక గొప్ప కార్యములను గూర్చి నా సహోదరులతో నేను ప్రకటించుదును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

from inside the assembly

దేవునిని ఆరాధించడానికి విశ్వాసులందరు కలిసివచ్చినప్పుడు