te_tn/heb/02/10.md

2.8 KiB

bring many sons to glory

ప్రజలు తీసుకురాబడే స్థలంలా మహిమ వరం ఇక్కడ చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అనేకమంది కుమారులను రక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

many sons

ఇక్కడ ఈ పదం క్రీస్తునందున్న విశ్వాసులను సూచించుచున్నది, దీనిలో పురుషులూ, స్త్రీలూ ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అనేకమంది విశ్చాసులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

the leader of their salvation

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) రక్షణ ఒక గమ్యంలా, ప్రభువైన యేసు మార్గంలో మనుష్యులకు ముందు వెళ్ళే వ్యక్తిగానూ, వీరిని రక్షణవైపుకు నడిపించేవానిగానూ గ్రంథకర్త రక్షణను గూర్చి ఇక్కడ రూపకలంకారములో మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలను రక్షణ వైపుకు నడిపించు వ్యక్తి” లేక 2) ఇక్కడ పదాన్ని “నాయకుడుగా” తర్జుమా చేశారు, ఈ పదమునకు “వ్యవస్థాకుడు” అని అర్థం. ప్రభువైన యేసు రక్షణను స్థిరపరచువానిగా గ్రంథకర్త మాట్లాడుచున్నాడు, లేక దేవుడు మనుష్యులను రక్షించడానికి సాధ్యపరచువానిగా చెపుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి రక్షణను సాధ్యము చేయు వ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

complete

ఒక వ్యక్తి పరిపూర్ణుడుగా చేయబడినట్లుగానూ, తన శరీర భాగాలన్నిటిలో సంపూర్తిగా మారాడని అన్నట్లుగా పరిపక్వత చెందడం, పూర్తిగా తర్ఫీదు పొందడం చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)