te_tn/heb/02/09.md

1.6 KiB

Connecting Statement:

పాపములను క్షమించడం కోసం మరణాన్ని సహించడానికి భూమి మీదకు వచ్చినప్పుడు క్రీస్తు దూతలకంటే తక్కువవాడిగా మారాడనీ, విశ్వాసులకు కరుణగల ప్రధానయాజకుడిగా మారాడనీ హెబ్రీ విశ్వాసులకు జ్ఞాపకము చేయుచున్నాడు.

we see him

ఒక్కడేనన్న విషయము మనకందరికీ తెలుసు

who was made

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు చేసినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

lower than the angels ... crowned with glory and honor

[హెబ్రీ.2:7] (../02/07.ఎం.డి) వచనములో ఈ పదాలను ఏవిధంగా అనువదించారో చూడండి.

he might taste death

మనుష్యులు రుచిచూడగల ఆహారంగా మరణ అనుభవం చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన మరణమును అనుభవించునట్లు.” లేక “ఆయన మరణించునట్లు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)