te_tn/heb/02/08.md

1.9 KiB

his feet ... to him

విజయము సాధించిన క్రీడాకారుడి తల మీద ఉంచిన ఆకుల కిరీటములాంటిదన్నట్లుగా మహిమ, ఘనత వరములను గూర్చి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వు సమస్తాన్ని... అతని పాదాల క్రింద” (చూడండి: [[rc:///ta/man/translate/figs-genericnoun]] మరియు [[rc:///ta/man/translate/figs-gendernotations]])

You put everything in subjection under his feet

మనుష్యులు సమస్తమును తమ పాదముల క్రింద ఉంచుకున్నట్టుగా సమస్తం మీద అధికారాన్ని కలిగియున్న మనుష్యులను గురించి గ్రంథకర్త మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు వారికి ప్రతిదానిమీద అధికారమును ఇచ్చియున్నావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

He did not leave anything not subjected to him

సమస్తమూ క్రీస్తుకు లోబడియున్నాయని రెండింతల వ్యతిరేకార్ధకత అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారికి సమస్తమును లోపరచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

we do not yet see everything subjected to him

మనుష్యులు ఇప్పటికీ దేని ఆధీనంలో లేరు అని మనకు తెలుసు.