te_tn/heb/02/07.md

1.9 KiB

a little lower than the angels

దేవదూతల కంటే తక్కువ స్థాయిలో మనుష్యులు నిలువబడియున్నారన్నట్లుగా దూతలకంటే మనుష్యులు తక్కువ ప్రాముఖ్యతగలవారని గ్రంథకర్త మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దూతలకంటే తక్కువ ప్రాముఖ్యతగలవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

made man ... crowned him

ఇక్కడ ఈ మాటలన్నియు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని సూచించడం లేదు గాని సాధారణంగా మనుష్యులందరిని గురించి మాట్లాడుతుంది, దీనిలో పురుషులూ, స్త్రాలూ ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులను సృష్టించావు... వారికి కిరీటము ధరింపజేశావు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-genericnoun]] మరియు [[rc:///ta/man/translate/figs-gendernotations]])

you crowned him with glory and honor

విజయము సాధించిన క్రీడాకారుడి తల మీద ఉంచిన ఆకుల కిరీటములాంటిదన్నట్లుగా మహిమ, ఘనత వరములను గూర్చి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు వారికి గొప్ప మహిమ, ఘనతలను ఇచ్చియున్నావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)