te_tn/heb/02/06.md

2.1 KiB

What is man, that you are mindful of him?

ఈ అలంకారిక ప్రశ్న మానవుల అప్రయోజకత్వాన్ని నొక్కి చెపుతుంది. వారిపట్ల దేవుడు చూపించే శ్రద్ధను బట్టి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మానవులు అప్రయోజకులు, అయినా నీవు వానిని జ్ఞాపకం చేసుకొంటున్నావు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Or a son of man, that you care for him?

“మనుష్య కుమారుడు” అనే జాతీయం మానవులను సూచించుచున్నది. ఈ అలంకారిక ప్రశ్న ప్రాథమికంగా మొదటి ప్రశ్న అర్థాన్నే కలిగియుంది. గుర్తింపులేని మానవుల పట్ల దేవుడు శ్రద్ధ చూపించడాన్ని బట్టి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మానవులందరూ తక్కువ ప్రాముఖ్యత కలిగినవారు, అయినప్పటికీ నీవు వారిని లక్ష్యపెట్టియున్నావు!” (చూడండి: [[rc:///ta/man/translate/figs-idiom]],[[rc:///ta/man/translate/figs-parallelism]], rc://*/ta/man/translate/figs-rquestion)

Or a son of man

ఈ క్రియాపదం ముందున్న ప్రశ్న నుండి వచ్చియుండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “లేక మనుష్య కుమారుడు అనగానేమి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)