te_tn/heb/02/05.md

1.4 KiB

General Information:

ఈ వాక్యం పాతనిబంధనలోని కీర్తనల గ్రంథమునుండి చెప్పబడింది. ఇది తరువాత భాగంలో కొనసాగించబడింది.

Connecting Statement:

ఒకానొక రోజున ఈ భూమి ప్రభువైన యేసు పరిపాలన క్రింద ఉంటుందని గ్రంథకర్త ఈ హెబ్రీయులకు జ్ఞాపకము చేయుచున్నాడు.

For it was not to the angels that God subjected

దేవుడు దూతలను పాలకులుగా చేయలేదు

the world to come

ఇక్కడ “లోకము” అనే పదము అక్కడ నివసించబోయే ప్రజలను గూర్చి తెలియచేస్తుంది. “రాబోవు” అనే పదం అర్థం క్రీస్తు తిరిగి వచ్చిన తరువాత రాబోయే యుగములోని లోకం అని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రొత్త లోకములో లేక ప్రపంచములో జీవించే ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)