te_tn/heb/02/01.md

1.7 KiB

Connecting Statement:

ఇవి గ్రంథకర్త ఇచ్చే మొదటి ఐదు హెచ్చరికలు.

we must

ఇక్కడ “మనము” అనే పదము గ్రంథకర్తనూ, అతని పాఠకులనూ సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

so that we do not drift away from it

ఈ రూపకాలంకారం కోసం ఈ అర్థాలు ఉండవచ్చు, 1) నీటి మీద ప్రయాణము చేయుచున్న పడవ తన స్థానమునుండి కొట్టుకొనిపోయినట్లుగా, దేవుని వాక్కు విశ్వసించడం నిలిపివేసిన ప్రజల విషయమై చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము విశ్వసించడం నిలిపివెయ్యకుండునట్లు” లేక 2) నీటి మీద ప్రయాణము చేయుచున్న పడవ తన స్థానమునుండి కొట్టుకొనిపోయినట్లుగా, దేవుని వాక్కు విశ్వసించడం నిలిపివేసిన ప్రజల విషయమై చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము విశ్వసించడం నిలిపివెయ్యకుండునట్లు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)