te_tn/heb/01/13.md

1.8 KiB

General Information:

ఈ వాక్యం మరియొక కీర్తననుండి తీయబడింది.

But to which of the angels has God said at any time ... feet""?

దేవుడు ఈ మాటను దూతతో ఎన్నడూ చెప్పలేదని నొక్కి చెప్పడానికి గ్రంథకర్త ఈ వ్యాఖ్యను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ పాదాములకు... అని ఎప్పుడునూ దేవుడు దూతకు చెప్పియుండలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Sit at my right hand

“దేవుని కుడి ప్రక్కన” కూర్చోవడం అనేది దేవునినుండి ఘనతనూ, అధికారమునూ పొందియున్నాడనుటకు గుర్తుగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా ప్రక్కన ఘనతగల స్థలములో కూర్చోనుము” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

until I make your enemies a stool for your feet

రాజు తన పాదాన్ని నిలిపియుంచే స్థలంగా వారు మారతారు అని క్రీస్తు శత్రువులను గురించి చెప్పబడింది. ఈ చిత్ర రూపం తన శత్రువులకు అగౌరవం, ఓటమి అని సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)