te_tn/heb/01/12.md

1.6 KiB

roll them up like a cloak

ఆకాశములూ, భూమీ ఒక నిలువుటంగీగానూ లేక మరొక విధమైన వస్త్రంగానూ ఉన్నట్టుగా గ్రంథకర్త ఆకాశం, భూమి గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

they will be changed like a piece of clothing

వారు వస్త్రాలను ధరించుకొని మరొక వస్త్రాలతో మార్పు చేసుకోగలిగే వస్త్రాలుగా ఉన్నట్టు రచయిత ఆకాశములు, భూమి గురించి (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

they will be changed

దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు వాటిని మార్చివేయుదువు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

your years do not end

దేవుని నిత్యత్వ ఉనికి సూచించడానికి సంవత్సరములు అనే పదం వాడబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ జీవిత కాలము అంతములేనిది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)