te_tn/heb/01/07.md

1.3 KiB

He is the one who makes his angels spirits, and his servants flames of fire

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “దేవుడు తన దూతలను ఆత్మలుగా చేసికొనియున్నాడు, వారు ఆయనకు అగ్నిజ్వాలలవలె శక్తితో సేవ చేస్తారు” లేక 2) దేవుడు గాలినీ, అగ్ని జ్వాలలను తన సందేశకులనుగానూ, సేవకులనుగానూ చేసియున్నాడు. మూల భాషలో “దూత” అనే పదమూ, “సందేశకుడు” అనే పదానికీ ఒకటే అర్థం. “ఆత్మలు” అనే పదం “గాలి” అనే పదం ఒకే అర్థాన్ని కలిగియున్నాయి. రెండువిధాలా సాధ్యపడే అర్థంతో కుమారుడు ఉన్నతుడైనందున దూతలు ఆయనకు సేవ చేస్తారనే అంశాన్నితెలియజేస్తున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)