te_tn/heb/01/06.md

1.5 KiB

General Information:

ఈ భాగములో చెప్పబడిన మొదటి వాక్యం, “దేవుని దూతలన్నియు... ఆయన” అనే మొదటి వ్యాఖ్య, మోషే వ్రాసిన ఒక పుస్తకములోనుండి వచ్చింది. రెండవ వాక్యం, “అగ్నిజ్వాలలుగా చేసుకొనేవాడు” కీర్తనలనుండి తీసుకోబడింది.

the firstborn

దీనికి యేసు అని అర్థం. ప్రతీఒక్కరిపైనా కుమారుని ప్రాముఖ్యతా, అధికారాన్నీ నొక్కి చెప్పడానికి గ్రంథకర్త ఆయనను “ఆదిసంభూతుడు” అని సూచిస్తున్నాడు. యేసు ఉనికికి ముందు కాలము ఉన్నదని కానీ దేవుని యేసు అని ఇతర కుమారులు ఉన్నాడని కానీ ఇది చెప్పడం లేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ఘనతగల కుమారుడు, ఆయన ఒక్కగానొక్క కుమారుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he says

దేవుడు చెప్పుచున్నాడు