te_tn/heb/01/05.md

876 B

For to which of the angels did God ever say, ""You are my son ... a son to me""?

తన దేవదూతలలో ఎవరినీ దేవుడు తన కుమారునిగా పిలువలేదని ఈ ప్రశ్న నొక్కి చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వు నా కుమారుడని.. నాకు కుమారుడవై యుందువని” దేవుడు దేవదూతలతో చెప్పలేదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

You are my son ... I have become your father

ఈ రెండు మాటలకు ప్రాముఖ్యముగా ఒకే అర్థం ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)