te_tn/gal/06/11.md

12 lines
1.4 KiB
Markdown

# Connecting Statement:
పౌలు ఈ పత్రికను వ్రాసి ముగించుటలో, ధర్మశాస్త్రము రక్షించదని మరియు క్రీస్తు సిలువను వారు తప్పకుండ జ్ఞాపకము చేసుకోవాలని అతను మరియొక విషయమును జ్ఞాపకము చేయుచున్నాడు.
# large letters
1) అనుసరించే వ్యాఖ్యలని లేక 2) అతనినుండి ఈ పత్రిక వచ్చిందని పౌలు నొక్కి చెప్పాలని ఈ మాట అర్థమైయున్నది.
# with my own hand
ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) పౌలు బహుశః తాను చెప్పుచున్న మాటలు వ్రాయడానికి అనగా ఈ పత్రికను వ్రాయడానికి ఒక సహాయకుడిని పెట్టుకొనియుండవచ్చును, కానీ ఈ పత్రికలో చివరి భాగమును తనే వ్రాసియున్నాడు లేక 2) ఈ పత్రికయంతటిని పౌలే వ్రాసియున్నాడు.