te_tn/gal/06/08.md

2.7 KiB

plants seed to his own sinful nature

విత్తనములు నాటుట అనేది చేసిన క్రియలకు తప్పకుండ పరిణామములను పొందవలసియుంటుందని చెప్పుటకొరకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ఇటువంటి సందర్భములో, ఒక వ్యక్తి తనకున్న పాప స్వభావమునుబట్టి పాప సంబంధమైన క్రియలు చేయుచున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తనకున్న పాప స్వభావమునుబట్టి తనకున్న కోరికలనుబట్టి విత్తనములను విత్తుట” లేక “తన పాప స్వభావమునుబట్టి తాను చేయాలనుకున్న క్రియలను చేయుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

will gather in destruction

దేవుడు ఒక వ్యక్తిని శిక్షించుట అనునది ఒక వ్యక్తి పంటను కోయుటయన్నట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తను చేసినదానినిబట్టి తాను శిక్షను పొందుకొనుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

plants seed to the Spirit

విత్తనములు విత్తుట అనేది చేసిన క్రియలకు తరువాత పరిణామాలను ఎదుర్కొనవలసియుంటుందని చెప్పుటకొరకు రూపకఅలంకారముగా చెప్పబడింది. ఇటువంటి సందర్భములో, ఒక వ్యక్తి దేవుని ఆత్మ చెప్పు సంగతులు వినుచున్నందున అతను మంచి కార్యములను చేయును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఆత్మకు ఇష్టమైన క్రియలను చేయుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

will gather in eternal life from the Spirit

దేవుని ఆత్మనుండి బహుమానముగా నిత్య జీవితమును పొందుకొనుట