te_tn/gal/05/19.md

1.1 KiB

the works of the sinful nature

“కార్యములు” అనే నైరూప్య నామవాచకమును “క్రియలు” అనే క్రియాపదముతో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాప స్వభావము చేయు క్రియలు”

the works of the sinful nature

పాప స్వభావము ఒక వ్యక్తియన్నట్లుగా ఆ వ్యక్తే వాటిని చేయుచున్నట్లుగా పాప స్వభావమును గూర్చి చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు తమ పాప స్వభావమునుబట్టి వారు చేయుచున్న క్రియలు” లేక “ప్రజలు తమ పాప స్వభావమునుబట్టి వారు చేసే క్రియలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)