te_tn/gal/04/31.md

745 B

brothers

[గలతీ.1:2] (../01/02.ఎం.డి.) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి.

but of the free woman

“మనము పిల్లలము” అనే మాటలు ముందున్న వచనమునుండి కొనసాగించబడుతోంది. దీనిని ప్రత్యేక వాక్యముగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము స్వతంత్రురాలి పిల్లలమైయున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)