te_tn/gal/04/29.md

643 B

according to the flesh

హాగరును భార్యగా చేసుకోవడం ద్వారా అబ్రాహాము ఇష్మాయేలు తండ్రి అయ్యాడని ఈ మాట సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్య క్రియనుబట్టి” లేక “ప్రజలు చేసే వాటినిబట్టి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

according to the Spirit

ఆత్మ చేసిన కార్యమునుబట్టి