te_tn/gal/04/28.md

1.0 KiB

brothers

[గలతీ.1:2] (../01/02.ఎం.డి.) వచనములో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

children of promise

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) దేవుని వాగ్ధానమును విశ్వసించుట ద్వారా లేక 2) దేవుడు అబ్రాహామనకు ఇచ్చిన వాగ్ధానములను నెరవేర్చుటకు దేవుడు అద్భుతములు చేసినందున గలతీయులు దేవుని పిల్లలైయ్యారు, అనగా మొదటిగా అబ్రాహాముకు కుమారుని ఇచ్చిన తరువాత గలతీయులు అబ్రాహాముకు పిల్లలయ్యారు, ఆ తరువాత దేవుని కుమారులైయున్నారు.