te_tn/gal/04/25.md

615 B

she represents

ఆమె ఒక రూపకమైయున్నది

she is in slavery with her children

హాగరు ఒక బానిస మరియు తన పిల్లలు ఆమెతోపాటు బానిసలైయున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరూషలేము హాగరువలె ఉన్నది, ఆమె బానిస, మరియు ఆమెతోపాటు ఆమె పిల్లలు కూడా బానిసలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)