te_tn/gal/04/24.md

2.3 KiB

Connecting Statement:

ధర్మశాస్త్రము మరియు కృప అనేవి రెండు కలిసి ఉండనేరవనే సత్యమును ఉదహరించి చెప్పుటకు పౌలు ఒక కథను చెప్పుటకు ప్రారంభించియున్నాడు.

These things may be interpreted as an allegory

ఇద్దరు కుమారుల ఈ కథ నేను ఇప్పుడు చెప్పబోవు దాని చిత్రమైయున్నది.

as an allegory

“రూపకం” అనేది ఒక కథ, ఈ కథలో ప్రజలు మరియు వస్తువులు ఇతర ప్రజలను మరియు వస్తువులను సూచిస్తాయి. పౌలు రూపకములో ఇద్దరు స్త్రీలను [గలతీ.4:22] (../04/22.ఎం.డి.) రెండు నిబంధనలుగా సూచించబడియున్నారు.

women represent

స్త్రీలు రూపకమైయున్నారు

Mount Sinai

సీనాయి పర్వతము ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రముకు నిదర్శనమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోషే ధర్మశాస్త్రమును ఇశ్రాయేలీయులకు ఇచ్చిన స్థలమే సీనాయి పర్వతము” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

she gives birth to children who are slaves

పౌలు ధర్మశాస్త్రము ఒక వ్యక్తియన్నట్లుగా పరిగణించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ నిబంధన క్రిందనున్న ప్రజలు ధర్మశాస్రముకు విధేయులైన బానిసలువలెనున్నారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-personification]])