te_tn/gal/04/21.md

981 B

Tell me

నేను మిమ్ములను ఒక ప్రశ్నను అడగాలనుకుంటున్నాను లేక “నేను మీకు ఒక విషయము చెప్పదలచియున్నాను”

do you not listen to the law?

పౌలు తరువాత చెప్పబోయే విషయమును ఇక్కడ పరిచయము చేయుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధర్మశాస్త్రము నిజముగా ఏమి బోధించుచున్నదో మీరు నేర్చుకొనవలసిన అవసరము ఉన్నది.” లేక “ధర్మశాస్త్రము నిజముగా ఏమి బోధించుచున్నదో నేను మీకు చెప్పెదను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)