te_tn/gal/04/12.md

1.5 KiB

Connecting Statement:

పౌలు గలతీయులతో ఉన్నప్పుడు వారు ఆయనను ఎంత బాగుగా చూసుకున్నారన్న విషయమును పౌలు వారికి జ్ఞాపకము చేయుచున్నాడు, మరియు పౌలు వారితో లేని సమయములో కూడా వారు తనను అలాగే నమ్మాలని వారిని ప్రోత్సహించుచున్నాడు.

beg

బలముగా విన్నవించుకోవాలని లేక అడగాలని ఇక్కడ ఈ మాటకు అర్థము. ఈ మాట డబ్భులను లేక ఆహారమును లేక భౌతిక సంబంధమైన వస్తువులను అడుగుటకు ఉపయోగించబడలేదు.

brothers

[గలతీ.1:2] (../01/02.ఎం.డి.) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి.

You did me no wrong

దీనిని సానుకూల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నన్ను బాగుగా చూసుకున్నారు” లేక “మీరు మీకువలె నన్ను చాలా బాగా చూసుకున్నారు”