te_tn/gal/04/10.md

914 B

You observe days and new moons and seasons and years

వారు కొన్నిమార్లు చాలా జాగ్రత్తగా ఆచారాలను పాటిస్తున్నట్లుగాను, అలా చేయుట ద్వారా దేవునితో వారిని నీతిమంతులుగా చేయునని ఆలోచిస్తున్నట్లుగాను పౌలు వారిని గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చాలా జాగ్రత్తగా దినములను, అమావాస్యలను, కాలములను మరియు సంవత్సరములను జరుపుకొనుచున్నారు లేక ఆచరించుచున్నారు”