te_tn/gal/04/08.md

739 B

General Information:

ఆయన వ్యంగ్య ప్రశ్నలను అడుగుట ద్వారా గలతీయులను గద్దించుచూనే ఉన్నాడు.

Connecting Statement:

గలతీయులు విశ్వాసముద్వారా కాకుండా వారు తిరిగి దేవుని ధర్మశాస్త్రము క్రింద జీవించుటకు ప్రయత్నిస్తున్నారని పౌలు వారికి జ్ఞాపకము చేయుచున్నాడు.

those who are

ఆ విషయములన్నియు లేక “ఆ ఆత్మలన్నియు”