te_tn/gal/04/07.md

1.6 KiB

you are no longer a slave, but a son

పౌలు ఇక్కడ మగ బిడ్డను సూచిస్తూ ఈ పదమును ఉపయోగించుచున్నాడు, ఎందుకంటే ఇక్కడ విషయము స్వాస్థ్యము. అతని సంస్కృతిలోను మరియు అతని చదువరుల సంస్కృతిలోను స్వాస్థ్యము అనేది సర్వ సాధారణముగా మగ బిడ్డలకే చెందేది. అయితే అన్నిమార్లు కాదు. ఇక్కడ ఈయన ఆడబిడ్డలను తీసివేసి మాట్లాడుటలేదు లేక వారిని ఎత్తిచూపి మాట్లాడుటలేదు.

you are no longer a slave ... you are also an heir

పౌలు ఇక్కడ తన చదువరులు ఒక వ్యక్తిగా పరిగణించి సూచించుచున్నాడు, అందుచేత ఇక్కడ “నీవు” అనే పదము ఏకవచనమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

heir

ఒక కుటుంబ సభ్యుడినుండి తీసుకున్న ఆస్తి మరియు సంపదవలే ఉన్నారని దేవుడు వాగ్ధానము చేసిన ప్రజలను గూర్చి చెప్పబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)