te_tn/gal/04/05.md

798 B

redeem

యేసు సిలువలో చనిపోవుట ద్వారా తన ప్రజల పాపముల నిమిత్తమై యేసు క్రయధనమును చెల్లించియున్నాడని తెలియజేసే చిత్రముగా బానిసయొక్క స్వాతంత్ర్యమును కొనుగోలుచేసినట్లుగా లేక కోల్పోయిన ఆస్తిని ఒక వ్యక్తి కొనుగోలు చేసినట్లుగా చెప్పుటకు పౌలు రూపకఅలంకారమును ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)