te_tn/gal/03/19.md

2.2 KiB

Connecting Statement:

దేవుడు ధర్మశాస్త్రమును ఎందుకిచ్చాడనే విషయమును పౌలు గలతీలోని విశ్వాసులకు తెలియజేయుచున్నాడు.

What, then, was the purpose of the law?

పౌలు చర్చించాలనుకున్న మరియొక విషయమును పరిచయము చేయుటకు ఆయన వ్యంగ్య ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని ఒక వ్యాఖ్యగా కూడా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశము ఏమిటో నేను మీకు చెబుతాను.” లేక “దేవుడు ధర్మశాస్త్రమును ఎందుకిచ్చాడన్న విషయమును నేను మీతో చెబుతాను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

It was added

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు దీనిని జతపరిచియున్నాడు” లేక “దేవుడు ధర్మశాస్త్రమును చేర్చియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

The law was put into force through angels by a mediator

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు దూతల సహాయముతో ధర్మశాస్త్రమును ప్రవేశపెట్టియున్నాడు, మరియు మధ్యవర్తి దానిని అమలులోనికి తెచ్చాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a mediator

ప్రతినిధి