te_tn/gal/03/10.md

1.0 KiB

All who rely on ... the law are under a curse

శాపము క్రింద ఉండుట అనేది శాపముగా ఉండుటయైయున్నదని సూచించుచున్నది. ఈ మాట ఇక్కడ నిత్య శిక్షను పొందుటను సూచించుచున్నది. “ధర్మశాస్త్రమును ఆధారముగా ఎంచుకొనినవారు శపించబడినవారు” లేక “ధర్మశాస్త్రమును ఆధారముగా ఎంచుకొనినవారిని దేవుడు నిత్య శిక్షకు గురి చేస్తాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

the works of the law

ధర్మశాస్త్రము చెప్పినదానిని మనము తప్పకుండ చేయాలి