te_tn/gal/03/01.md

2.9 KiB

General Information:

పౌలు అలంకారిక ప్రశ్నలు అడుగుట ద్వారా గలతీయులను గద్దించుచున్నాడు.

Connecting Statement:

గలతీయులు ధర్మశాస్త్రమును అనుసరించుట ద్వారా కాకుండా, కేవలము విశ్వాసము ద్వారానే సువార్తను విశ్వసించినప్పుడు దేవుడు వారికి దేవుని ఆత్మను ఇచ్చియున్నాడని పౌలు గలతీయలోని విశ్వాసులకు జ్ఞాపకము చేయుచున్నాడు.

Who has put a spell on you?

ఎవరో ఒకరు గలతీయుల మీద శాపమును పెట్టినట్లుగా వారు నడుచుకొనుచున్నారని చెప్పుటకు పౌలు వ్యంగమైన మరియు అలంకారిక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. వాస్తవానికి ఎవరో వారి మీద శాపమును పెట్టినట్లుగా అతను నమ్ముటలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో ఒకరు మీ మీద శాపమును పెట్టినట్లుగా మీరు నడుచుకొనుచున్నారు!” (చూడండి: [[rc:///ta/man/translate/figs-irony]] మరియు [[rc:///ta/man/translate/figs-rquestion]])

put a spell on you

మీ పైన మాయ చేసియున్నారు లేక “మీ పైన మంత్రాలు చేసియున్నారు”

It was before your eyes that Jesus Christ was publicly displayed as crucified

యేసు సిలువ వేసే సన్నివేశమును బహిరంగముగా ప్రదర్శించబడుచున్నట్లుగా యేసు సిలువ మరణమునుగూర్చి పౌలు చాలా స్పష్టమైన బోధను తెలియజేయుచున్నాడు. గలతీయులు ఈ విషయమును గూర్చిన చిత్రమును చూసినట్లుగా వారు తన బోధను గూర్చి విన్నారని పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు సిలువ వేయబడియున్నాడను దానిని గూర్చి మీకు మీరే చాలా స్పష్టమైన బోధను విన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)