te_tn/gal/02/16.md

808 B

We also came to faith in Christ Jesus

మనము క్రీస్తు యేసునందు నమ్మికయుంచియున్నాము

we

ఇది బహుశః పౌలును మరియు ఇతరులను సూచించుచున్నదేగాని మొదటిగా అన్యులుగానున్న గలతీయులను కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

no flesh

“శరీరము” అనే పదము సంపూర్ణ వ్యక్తిని సూచించే అర్దాలంకారము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏ వ్యక్తీ” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)