te_tn/gal/02/02.md

1.2 KiB

those who seemed to be important

విశ్వాసుల మధ్యలో చాలా ప్రాముఖ్యమైన నాయకులు

I was not running—or had not run—in vain

పౌలు పని చేయుచున్నాడని చెప్పేందుకు రూపకఅలంకారముగా పరిగెత్తుచున్నాను అనే మాటను ఉపయోగించుచున్నాడు మరియు అతను చేయుచున్న పనికి లాభము పొందియున్నాడని నొక్కి చెప్పుటకు ఈ మాటను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ప్రయోజనకరమైన పనినే చేయుచున్నాను, లేక చేసియున్నాను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

in vain

ప్రయోజనము ఉండదేమో లేక “వ్యర్థమైపోవునేమో”