te_tn/gal/01/20.md

1.5 KiB

before God

పౌలు చెబుతున్న మాటలన్నీ దేవుడు వింటున్నాడని మరియు ఒకవేళ అతను అసత్యము బోధిస్తే దేవుడు తనను తీర్పు తీరుస్తాడని, ఈ విషయాలన్నీ తనకు తెలుసనీ మరియు ఈ విషయాలన్నిటిని తను చాలా తీవ్రముగా పట్టించుకొనుచున్నాడనే విషయము గలతీయులకు అర్థము కావాలని పౌలు కోరుచున్నాడు.

In what I write to you, I assure you before God, that I am not lying

పౌలు సత్యమే చెప్పుచున్నాడని నొక్కి చెప్పుటకు పౌలు ఇక్కడ లిటోటేస్ అనే పదమును ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీరు వ్రాయుచున్న సందేశములలో నేను మీతో అబద్ధము చెప్పుటలేదు” లేక “నేను వ్రాసిన విషయాలలో నేను మీతో సత్యమే చెప్పుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)