te_tn/gal/01/19.md

528 B

I saw none of the other apostles except James

పౌలు అపొస్తలుడైన యాకోబును మాత్రమే చూశాడని ఈ మాటలు నొక్కి చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చూసిన ఒకే ఒక వ్యక్తి అపొస్తలుడు యాకోబు అయ్యుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)