te_tn/gal/01/11.md

1.5 KiB

Connecting Statement:

పౌలు ఇతర ఏ వ్యక్తి నుండి సువార్తను తెలుసుకోలేదని చెప్పుచున్నాడు; అతను యేసు క్రీస్తునుండే సువార్తను నేర్చుకొనియున్నాడు.

brothers

[గలతీ.1:2] (../01/02.ఎం.డి.) వచనములో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

not man's gospel

ఈ మాటను ఉపయోగించుట ద్వారా యేసు క్రీస్తు తనంతటతాను మానవుడు కాలేదని చెప్పుటకు పౌలు ప్రయత్నము చేయుచున్నాడు. ఎందుకంటే క్రీస్తు మనుష్యుడైయున్నాడు మరియు దేవుడైయున్నాడు, అయితే, ఆయన పాపమును కలిగియున్న మానవుడు కాదు. సువార్త ఎక్కడినుండి వచ్చిందనే విషయమును గూర్చి పౌలు వ్రాయుచున్నాడు; ఈ సువార్త పాపాత్ములైన మనుష్యులనుండి రాలేదు గాని ఇది యేసు క్రీస్తునుండే వచ్చిందని పౌలు వ్రాయుచున్నాడు.