te_tn/gal/01/08.md

931 B

should proclaim

ఇది జరగని విషయమును మరియు జరగకూడని విషయమును వివరించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రకటించాలి” లేక “ప్రకటించబడవలసియున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

other than the one

సువార్తకు విభిన్నమైనది లేక “సందేశానికి విభిన్నమైనది”

let him be cursed

అటువంటి వ్యక్తిని దేవుడు శాశ్వతముగా శిక్షించాలి. మీ భాషలో ఎవరినైనా శపించే మాట ఉన్నట్లయితే, మీరు దానినే ఉపయోగించండి.