te_tn/gal/01/06.md

2.7 KiB

Connecting Statement:

పౌలు ఈ పత్రికను వ్రాయుటకుగల కారణమును తెలియజేయుచున్నాడు: సువార్తను అర్థము చేసుకొనుటలో ముందుకు కొనసాగాలని అతను వారికి జ్ఞాపకము చేయుచున్నాడు.

I am amazed

నేను ఆశ్చర్యపోయాను లేక “నేను నిశ్చేష్టుడనయ్యాను,” వారు ఇలా చేయుచుండుటనుబట్టి పౌలు చాలా కృంగిపోయాడు.

you are turning away so quickly from him

ఇక్కడ “ఆయననుండి.. దూరముగా వెళ్లిపోవడము” అనే మాట దేవునిని విశ్వసించుటలేదని లేక సందేహము కలిగియున్నారని చెప్పుటకు రూపకఅలంకారముగా ఉపయోగించబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఆయనను చాలా త్వరగా సందేహించుటకు ఆరంభించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

him who called you

మిమ్మును పిలిచిన దేవుడు

called

ఇక్కడ మాటకు అర్థము ఏమనగా దేవుడు తన పిల్లలుగా ఉండుటకొరకు, తన సేవ చేయుటకొరకు, మరియు యేసు ద్వారా తన రక్షణ సందేశమును ప్రకటించుటకొరకు ఆయన ఎన్నుకొనియున్నాడు లేక ప్రజలను ఏర్పరచుకున్నాడు.

by the grace of Christ

క్రీస్తు కృపనుబట్టి లేక “క్రీస్తు కృపగల త్యాగమునుబట్టి”

you are turning to a different gospel

ఇక్కడ “తిరిగిపోవుట” అనే మాట నమ్మినదానిని కాకుండా మరియొక దానియందు నమ్మికయుంచుట అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “అలా కాకుండా మీరు విభిన్నమైన సువార్తను నమ్ముటకు ఆరంభించియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)