te_tn/gal/01/02.md

679 B

brothers

ఇక్కడ ఈ మాటకు తోటి క్రైస్తవులు అని అర్థము, క్రీస్తునందున్న విశ్వాసులందరూ వారి పరలోకపు తండ్రియైన దేవునితో ఆత్మీయ కుటుంబములో సభ్యులైయున్నందున ఇందులో స్త్రీ పురుషులు ఇరువురు ఉందురు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సోదరీ, సోదరులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)